యెమెన్లో కాల్పుల విరమణను స్వాగతించిన ఒమన్
- November 02, 2018
మస్కట్:యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్ యెమెన్లో కాల్పుల విరమణ కోసం ఇచ్చిన పిలుపుని యెమెన్ స్వాగతించింది. మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ ఈ మేరకు ఓ స్టేట్మెంట్ విడుదల చేసింది. ఎలాంటి సమస్యకైనా చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని యెమెన్ అభిప్రాయపడింది. యెమెన్లో ప్రస్తుత పరిస్థితులకు చర్చల ద్వారా పరిష్కారం లభిస్తుందనీ, ఈ విషయంలో యునైటెడ్ నేషన్ చూపుతున్న శ్రద్ధ అమోఘమని యెమెన్ పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







