ఎయిర్ ఏషియా.. క్రిస్మస్ ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్..
- December 23, 2015
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా.. క్రిస్మస్, నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రయాణికుల కోసం ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా ఎయిర్ ఏషియా సంస్థ ఒకవైపునకు గానూ గోవా, కొచ్చి, గువాహతి, ఇంపాల్ వంటి ప్రాంతాలకు రూ. 1,269 నుంచి టికెట్లు ఆఫర్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. కౌలాలంపూర్-బ్యాంకాక్‌కు రూ. 2,999 నుంచి టికెట్‌ను ఆఫర్ చేస్తోంది. ఇప్పటి నుంచి జనవరి 3 వరకు బుకింగ్ చేసుకున్న వారు జనవరి 10 నుంచి జూన్ 30 మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించవచ్చని పేర్కొంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







