ఉలవచారు చికెన్ బిర్యానీ
- December 23, 2015
ఉలవచారుచికెన్బిర్యానీచేయటంతెలుసుకుందాంఈవారం.
కావాల్సినపదార్ధాలు:
• బాస్మతీరైస్ - 1 కేజీ
• చికెన్ - 1 కేజీ
• ఉలవచారు - 1/2 కిలో
• నిమ్మకాయలు - 2
• ఉల్లిపాయలు (తరిగినవి) - 1 కప్పు
• పెరుగు - 1/2 కప్పు
• అల్లంవెల్లుల్లిపేస్టు - 3 టేబుల్స్పూన్లు
• పచ్చిమిర్చి - 6
• పుదీనాతురుము - 4 టేబుల్స్పూన్లు
• బిర్యానీఆకులు - 4
• నెయ్యి - 100 గ్రా
• బిర్యానీమసాలాదినుసులు - 50 గ్రా
• పసుపు - 1 టీస్పూను
• ఉప్పు - తగినంత
• కారం - తగినంత
తయారుచేయువిధానం:
• గిన్నెలోకొద్దిగానెయ్యినివేసిమసాలాదినుసులనువేగించాలి.
• ఆతరువాతఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బిర్యానీఆకులువేసిదోరగావేగాక 2 టీస్పూన్లుఅల్లంవెల్లుల్లిపేస్టువేయాలి.
• 2 నిమిషాలుఆగికొద్దిగాపుదీనా,పెరుగువేసి 1 1/2 లీటరునీళ్ళుపోయాలి.
• నీళ్ళుమరిగాకబాస్మతీబియ్యం, ఉప్పువేసిఉడికించాలి.
• వేరొకగిన్నెలో 2 టీస్పూన్లనూనెవేసి, ఉప్ప్లిపాయముక్కల్నివేగించాలి.
• అవిగోధుమరంగులోకివచ్చాకఅల్లంవెల్లుల్లిపేస్టు,చికెన్ముక్కలువేయాలి.
• 2 నిమిషాలువేగాక 1/2 లీటరునీళ్ళుపోసిఉడికించాలి.
• ఆతరువాతఅందులో 1/2 కిలో (తయారుగాఉన్న) ఉలవచారువేసిపసుపు, ఉప్పు, కారంవేసికొద్దిసేపుఉడికించాలి.ఈఉలవచారుచికెన్కర్రీనిముందుగాతయారుచేసుకున్నబిర్యానీలోకలిపిపైనకొత్తిమీరతోగార్నిష్చేస్తేఉలవచారుబిర్యానీరెడీ!!!
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







