రోడ్డు ప్రమాదంలో కువైటీ మృతి
- January 13, 2019
కువైట్ సిటీ: కువైట్లోని మినా అబ్దుల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ఓ వ్యక్తిని బలి తీసుకుంది. ఈ ప్రమాదంలో వాహనం ధ్వంసమయ్యింది, అగ్ని కీలల కారణంగా కారు దహనం కాగా, ఓ వ్యక్తి ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాల పాలైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయిందని అధికారులు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వివరించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







