హత్య కేసులో ఆసియా జాతీయుడికి జైలు
- January 13, 2019
హై క్రిమినల్ కోర్టు 38 ఏళ్ళ ఆసియా జాతీయుడికి పదేళ్ళ జైలు శిక్ష విధించింది. నిందితుడు, తన సహచరుడైన ఓ వ్యక్తిని హతమార్చినట్లు అభియోగాలు మోపబడ్డాయి. ఇద్దరి మధ్యా తలెత్తిన చిన్న వివాదం గొడవగా మారి, హత్యకు దారి తీసినట్లు న్యాయస్థానం నిర్ధారించింది. హత్య జరిగిన సమయంలో నిందితుడు, బాధితుడు మద్యం సేవించి వున్నారనీ, తాగిన మైకంలో ఏం చేస్తున్నాడో కూడా తెలియని స్థితిలో నిందితుడు హత్యకు పాల్పడినట్లు ప్రాసిక్యూటర్ తెలిపారు. నిందితుడు, బాధిత వ్యక్తిని కత్తితో పడిచి చంపాడు. ప్రత్యక్ష సాక్షి ఇచ్చిన సమాచారంతో విచారణ తేలికయ్యిందని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!







