హమాద్ టౌన్లో అగ్ని ప్రమాదం
- January 23, 2019
హమాద్ టౌన్‌లోని రౌండెబౌట్ 9 వద్ద ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న సివిల్ డిఫెన్స్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేసింది. అగ్ని కీలలు అదుపులోకి వచ్చినట్లు సివిల్ డిఫెన్స్ పేర్కొంది. హమాద్ టౌన్ గర్ల్స్ సెకెండరీ స్కూల్ వెనుక వున్న ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







