జనాబియాలో రోడ్డు ప్రమాదం
- January 25, 2019బహ్రెయిన్: జనాబియా హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో గాయపడ్డవారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఓ ట్యాక్సీ రోడ్ సైన్స్‌ని ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదం నేపథ్యంలో పౌరులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలంటూ ట్రాఫిక్ సిబ్బంది సూచించారు. సంబంధిత అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ట్రాఫిక్ని క్లియర్ చేసేందుకు ప్రయత్నించారు. గాయపడ్డవారి వివరాలు, ప్రమాదం జరగడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం







