7 డ్రైవింగ్ మిస్టేక్స్: జరీమానాలు తప్పవ్ జాగ్రత్త
- January 25, 2019
అబుదాబీ పోలీసులు యూఏఈ డ్రైవర్స్‌కి కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. డిస్ట్రాక్ట్‌డ్ డ్రైవింగ్ ప్రమాదాలకు దారి తీసే అవకాశం వుందనీ, క్షణాల్లో ఈ ప్రమాదాలు జరుగుతాయని ట్రాఫిక్ అధికారులు చెబుతున్నారు. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో మొబైల్ ఫోన్‌ని వినియోగించడం అనేది కామన్ తప్పిదంగా చెబుతున్నారు అధికారులు. ఇలా చేస్తే 800 దిర్హామ్‌ల జరీమానా, 4 బ్లాక్ పాయింట్స్ తప్పవని అధికారులు హెచ్చరించారు. ఈ తరహా మొత్తం ఏడు ఉల్లంఘనలకు వాహనదారులు పాల్పడే అవకాశముందంటున్న అధికారులు, వాటి వివరాల్ని పేర్కొన్నారు. వాహనంలో వున్న ఇతరులు ఫిల్మింగ్ చేయడం, స్మోకింగ్ ఈటింగ్ డ్రింకింగ్, రేడియో లేదా సౌండ్ సిస్టమ్‌ని అడ్జస్ట్ చేయడం, కారులోని వస్తువుల్ని తీసేందుకు ప్రయత్నించడం, జీపీఎస్ వినియోగించడం అలాగే మ్యాప్‌ని చదవడం, హెయిర్ స్టైలింగ్ అలాగే మేకప్ సరిచూసుకోవడం వంటివి ప్రమాదాలకు కారణం.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







