ఫేస్బుక్లో భార్యకి చెందిన నగ్న ఫొటోలు: భర్తకి జరీమానా
- January 29, 2019
ఓ వ్యక్తి తన భార్యకు చెందిన నగ్న ఫొటోల్ని సోషల్ మీడియా ద్వారా కుటుంబ సభ్యులకు పంపిన ఘటనకు సంబంధించి నిందితుడికి 250,000 దిర్హామ్ల జరీమానా విధించింది న్యాయస్థానం. నిందితుడ్ని ఆసియా జాతీయుడిగా గుర్తించారు. నిందితుడు తన భార్య ఫొటోల్ని ఆమె సోదరుడు, అలాగే కుటుంబ సభ్యులకు ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా పంపించినట్లు పోలీసులు నిర్ధారించారు. అతన్ని అరెస్ట్ చేసి, అతనికి చెందిన ఫోన్ని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపగా, వాస్తవాలు వెలుగు చూశాయి. అనంతరం నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







