తెలుగు రాష్ట్రాలలో రికార్డు స్థాయికి పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు..
- January 31, 2019
తెలుగు రాష్ట్రాలపై చలితో గజగజ వణికిపోతున్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాపై చలి పంజా విరిసిరింది.. కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయిలో పడిపోయాయి. జిల్లాలో రాత్రి ఉష్ణోగ్రతలు 3 డిగ్రీలకే పరిమితం అయ్యాయి. కొమురం భీం జిల్లా సిర్పూర్ యూలో 3డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా పొచ్చరలో 3.4గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఉదయం 10, 11 గంటలు దాటితే తప్ప ఇళ్ల నుంచి భయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!