'118' ప్రేక్షకుడే హీరో
- February 23, 2019
కల్యాణ్‌రామ్ లేటెస్ట్ సినిమా '118'. నివేదా థామస్, షాలినీ పాండే హీరోయిన్స్. కె.వి గుహన్ దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రం ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ పతాకంపై మహేష్ కోనేరు నిర్మిస్తున్నారు. మార్చి1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా కల్యాణ్‌రామ్ మీడియా తో ముచ్చటించారు.
ఈ సినిమా ఖచ్చితంగా కొత్త అనుభూతిని ఇస్తుందని చెప్పారు. ప్రేక్షకులు సీటు అంచున కూర్చుని సినిమా చూస్తారు. ఈ సినిమాలో ప్రేక్షకుడే హీరో. ఎందుకంటే కొన్ని కీలకమైన మలుపులు, చిక్కుముడులూ ప్రేక్షకుడికీ, హీరోకి ఒకేసారి తెలుస్తాయి. అది గమ్మత్తైన స్క్రీన్ ప్లే వల్లే సాధ్యమైంది." అన్నారు కళ్యాణ్ రామ్.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!