భారత్ - పాక్ యుద్ధం: ఆయా దేశాల ట్రావెల్ వార్నింగ్
- February 27, 2019
ఒమన్ సహా పలు దేశాలు భారత్, పాకిస్తాన్ దేశాలకు వెళ్ళే తమ పౌరులకు ట్రావెల్ వార్నింగ్ జారీ చేశాయి. ప్రధానంగా పాకిస్తాన్‌కు ప్రస్తుత పరిస్థితుల్లో వెళ్ళడం క్షేమం కాదంటూ పలు అరబ్ దేశాలు ట్రావెల్ వార్నింగ్ జారీ చేయడం గమనార్హం. ఒమన్ తప్ప, వేరే అరబ్ దేశం ఏదీ ఇండియాకి వెళ్ళే ప్రయాణీకులకు ట్రావెల్ వార్నింగ్ ఇవ్వకపోవడం గమనార్హం. అయితే భారత్ - పాక్ మధ్య యుద్ధ వాతావరణం ముదురుతుండడంతో భారత్‌కి సైతం ట్రావెల్ వార్నింగ్ జారీ చేసే అవకాశాలు వున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారత్, పాక్‌లలో వున్న పౌరులు సురక్షితమైన ప్రాంతాలకు చేరుకోవాలని ఆయా దేశాలు తమ పౌరులకు సూచిస్తున్నాయి.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







