మార్చ్‌లో పెట్రోలు ధరలు ఇలా వుంటాయ్‌

- February 27, 2019 , by Maagulf
మార్చ్‌లో పెట్రోలు ధరలు ఇలా వుంటాయ్‌

యూఏఈలో మార్చి నెల కోసం ఫ్యూయల్‌ ధరల్ని ప్రకటించారు. ధరల్లో పెరుగుదల నమోదయ్యింది. సూపర్‌ 98 పెట్రోల్‌ ధరను లీటర్‌కి 2.04 దిర్హామ్‌లుగా నిర్ణయించారు. ఇంతకు ముందు వరకు ఈ ధర 1.95 దిర్హామ్‌లుగా వుంది. సూపర్‌ 95 పెట్రోల్‌ ధర 1.84 నుంచి 1.94 దిర్హామ్‌లకు చేరుకుంది. డీజిల్‌ ధర కూడా పెరిగింది. 2.28 దిర్హామ్‌ల నుంచి 2.41 దిర్హామ్‌లకు డీజిల్‌ ధర పెరిగింది. ఫిబ్రవరితో పోల్చితే మార్చిలో ధరలు ఓ మోస్తరుగా పెరిగాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com