పెట్రోల్ ధరలు లీటర్ 1.58 దిర్హామ్‌లకు తగ్గింపు
- December 29, 2015
మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ అండర్ సెక్రెటరీ డాక్టర్ మతార్ హమాద్ అల్ నయెది నేతృత్వంలో ఫ్యూయల్ ప్రైస్ ఫాలోఅప్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. అఉబదాబీలో జరిగిన ఈ మీటింగ్‌లో జనవరి నెలకు సంబంధించి పెట్రోల్ ధరల్ని నిర్ణయించారు. డీజిల్ ధర లీటర్‌కు 1.61 దిర్హామ్‌లుగా నిర్ణయించగా, పెట్రోల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. సూపర్ (98 ఆక్టేన్) 1.69, స్పెషల్ (95 ఆక్టేన్) 1.58, ఇ-ప్లస్ (91 ఆక్టేన్) 1.51 దిర్హామ్‌లు లీటర్ ధరగా నిర్ణయించడం జరిగింది. డిసెంబర్లో డీజిల్ 1.83 దిర్హామ్ ఉండగా, సూపర్ 1.79, స్పెషల్ 1.68, ఇ-ప్లస్ 1.61 దిర్హామ్‌లుగా ఉంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







