బోయింగ్ 737 మ్యాక్స్‌ని బ్యాన్ చేసిన యూఏఈ
- March 13, 2019
ఇథియోపియన్ ఎయిర్వేస్ విమానం కుప్పకూలిన ఘటన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా బోయింగ్ 737-8 మ్యాక్స్ విమానాలపై నీలి మేఘాలు అలముకున్నాయి. తాజాగా యూఏఈ జనరల్ సివిల్ ఏవియేషన్, సేఫ్టీ డెసిషన్లో భాగంగా 737-8 మ్యాక్స్ విమానాల్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. మార్చి 13 నుంచి ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. యూఏఈ ఎయిర్ స్పేస్‌లోకి ఈ విమానాల్ని నిషేధిస్తున్నారు. తదుపరి నోటీసు వరకు ఈ నిషేధం అమల్లో వుంటుంది. పరిస్థితిని సమీక్షిస్తున్నామనీ, జిసిఎఎ ఎప్పటికప్పుడు పరిణామాల్ని పరిశీలిస్తోందనీ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







