హెర్మిటేజ్ డే ఈవెంట్‌ని నిర్వహించిన నేషనల్ మ్యూజియం
- March 13, 2019
మస్కట్: నేషనల్ మ్యూజియమ్ ఇటీవలు పలు రకాలైన కల్చరల్ ఇవెంట్స్‌ని నిర్వహిస్తోంది. 'ది హెర్మిటేజ్ డే' పేరుతో వీటిని నిర్వహించడం జరుగుతోంది. ఈ ప్రోగ్రామ్‌లో సీక్రెట్స్ ఆఫ్ ఓరియెంటెల్ కలెక్షన్స్ ఇన్ ది హెర్మిటేజ్ మ్యూజియమ్ పేరుతో అరబిక్ లెక్చర్‌ని ప్రొఫెసర్ మిఖాయిల్ పియోట్రోస్కి ఇస్తున్నారు. హెర్మిటేజ్ డైరెక్టర్ అయిన మిఖాయిల్ రెండు వర్క్ షాప్స్‌ని కూడా ప్రిజర్వేషన్, కన్సర్వేషన్‌పై నిర్వహిస్తున్నారు. కాగా, మే 10 వరకు నిర్వహించే ఎగ్జిబిషన్ మరో ప్రధాన ఆకర్షణ అవుతోంది. రష్యాలోని సెంట్ పీటర్స్‌బర్గ్‌లోగల హెర్మిటేజ్ మ్యూజియం ప్రపంచంలోనే అతి పెద్ద్ద మ్యూఇజయంలలో ఒకటి. ఇక్కడ మూడు మిలియన్లకు పైగా మాస్టర్ పీసెస్ కొలువుదీరాయి. 1764లో దీన్ని ఏర్పాటు చేశారు. ఆమ్‌స్టర్‌డామ్, వెనీస్ తదితర ప్రాంతాల్లో అంతర్జాతీయ బ్రాంచీలు ఈ మ్యూజియంకి వున్నాయి.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







