తొలి ఫ్లవర్ ఫెస్టివల్‌కి సిద్ధమైన మక్కా
- March 19, 2019
మక్కా:1 మిలియన్ పుష్పాలతో పరిచిన కార్పెట్‌లా ఫ్లవర్ ఫెస్టివల్ మక్కాలో తొలిసారి సందర్శకుల్ని అలరించనుంది. మక్కాలో ఇలాంటి ఫెస్టివల్ జరగడం ఇదే తొలిసారి. మక్కాలోని ముజ్దాలిఫాలో ఈ ఫెస్టివల్ ప్రారంభమయ్యింది. మస్కట్ మునిసిపాలిటీ, అలాగే అరబ్ అర్బన్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్, కింగ్ సౌద్ యూనివర్సిటీ సహకారంతో దీన్ని ఏర్పాటు చేశారు. మక్కా గవర్నర్ ప్రిన్స్ ఖాలిద్ అల్ ఫైసల్ ఈ ఈవెంట్‌ని ప్రారంభించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ మీడియా అండ్ పబ్లికేషన్స్ రయీద్ సమర్కాంది మాట్లాడుతూ, పర్యావరణాన్ని పరిరక్షించడం, పొల్యూన్‌ని తగ్గించడం వంటి కార్యక్రమాల్లో భాగంగా మొక్కలు, చెట్ల పెంపకంపై అవగాహన కల్పించేందుకు ఈ ఫెస్టివల్‌ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మార్చి 23 వరకు ఈ ఫెస్టివల్ కొనసాగుతుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







