మోటార్ సైకిల్ పై నిర్లక్ష్యం డ్రైవింగ్ - అరెస్ట్ చేసిన ఒమాన్ పోలీసు
- March 28, 2019
మస్కట్: దక్లియా రీజియన్లో రెక్లెస్ డ్రైవింగ్కి పాల్పడుతున్న పలువురు మోటర్ సైకిల& రైడర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. దక్లియా పోలీస్ కమాండ్ నేతృత్వంలోని ట్రాఫిక్ పెట్రోల్, వీరిని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ అధికార ప్రతినిథి చెప్పారు. ఈ తరహా ప్రమాదకర విన్యాసాలు చేసేవారి పట్ల అప్రమత్తంగా వుండాలనీ, ఇలాంటి విషయాలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని రెసిడెంట్స్కి రాయల్ ఒమన్ పోలీస్ విజ్ఞప్తి చేయడం జరిగింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







