బీచ్‌లో ఆసియా వలసదారుడి మృతదేహం లభ్యం
- March 28, 2019
కువైట్ సిటీ: ఆసియాకి చెందిన వలసదారుడి మీతదేహం యుమ్ అల్ బహర్ హెరిటేజ్ విలేజ్ దగ్గరలో బీచ్ వద్ద పాడైపోయిన స్థితిలో లభ్యమయ్యింది. కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ వెల్లడించిన వివరాల ప్రకారం, కంట్రోల్ రూమ్‌కి సమాచారం అందగానే, సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్‌కి తరలించారు. ప్రాథమిక విచారణ సందర్భంగా మృతుడ్ని ఆసియా వలసదారుడిగా గుర్తించారు. ఆ వ్యక్తి ఎందుకు ఎలా మృతి చెందాడన్నదానిపై పూర్తి విచారణలో వాస్తవాలు వెలుగు చూడనున్నాయి.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







