రెయిన్ ఎఫెక్ట్: దుబాయ్లో 110 యాక్సిడెంట్స్
- March 28, 2019
ఎమిరేట్లో భారీ వర్షం కారణంగా 110 ట్రాఫిక్ యాక్సిడెంట్స్ నమోదయినట్లు దుబాయ్ పోలీస్ పేర్కొంది. దుబాయ్ పోలీస్ విభాగం 3,385 ఎమర్జన్సీ కాల్స్ని రిసీవ్ చేసుకుంది. ఈ క్రమంలో 110 యాక్సిడెంట్స్ జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. అయితే ఎవరికీ ఈ ప్రమాదాల్లో తీవ్రమైన గాయాలు కలగలేదు. వర్షం కారణంగా రోడ్లపై పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా వుంటాయి గనుక వాహనదారులు అప్రమత్తంగా వుండాలని దుబాయ్ పోలీస్ డైరెక్టర్ ఆఫ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ - కల్నల్ టుర్కి బిన్ ఫారెస్ చెప్పారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







