ఎఫ్ 1 అభిమానులకు స్వాగతం పలికిన గ్రాండ్ ప్రిక్స్ విలేజ్
- March 28, 2019
బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్, ఎఫ్ 1 విలేజ్ వెండింగ్ ఏరియా వద్ద అభిమానులకు ఘన స్వాగతం పలికింది. ఆఫ్ ట్రాక్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఎంజాయ్ చేసేందుకోసం ఎఫ్1 విలేజ్ వద్ద ముందస్తుగా అనుమతులివ్వడం ఇదే రతొaలలిఃససారి. గేట్స్ సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు తెరిచి వుంటాయి. బిఐసి చీఫ్ ఎగ్జిక్యూటివ్ షేక్ సల్మాన్ బిన్ ఇసా ఖలీఫా మాట్లాడుతూ, అన్ని వయసులవారికీ ఇక్కడ మంచి ఎంటర్‌టైన్‌మెంట్ లభిస్తుందనీ, అద్భుతమైన వీకెండ్ ఆనందాన్ని ఆస్వాదించేందుకు వీలు కల్పిస్తున్నామని చెప్పారు. ఈ వారంతంలో టిక్కెట్లకు డిమాండ్ విపరీతంగా పెరిగిందని ఆయన అన్నారు. టిక్కెట్స్ వున్నవారు మూడు రోజులపాటు ఈ ఏరియాలోకి యాక్సెస్ పొందవచ్చు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







