గోంగూరరొయ్యలు కూర
- December 31, 2015
గోంగూరరొయ్యలుఎలాచేయాలోతెలుసుకుందాం.
కావలసినపదార్ధాలు:
• రొయ్యలు - 1 కేజీ
• గోంగూర - 1/4 కేజీ
• పచ్చిమిర్చి - 6
• జీలకర్ర - 1 టీస్పూను
• అల్లంవెల్లుల్లిపేస్టు - 1 టీస్పూను
• వెల్లుల్లిరెబ్బలు - 4
• వేగించినఎండుమిర్చి - 3
• ఉప్పు - తగినంత
• కారం - తగినంత
• గరంమసాల - 1 టేబుల్స్పూను
తయారీవిధానం:
• గిన్నెలోరొయ్యలువేసిఅందులోఒక 1 1/2 లీటరునీళ్ళుపోసికొద్దిగాఉప్పు, ఒకటీస్పూనుఅల్లంవెల్లుల్లిపేస్టువేసిఉడికించాలి.
• రొయ్యలుఉడికాకరొయ్యలనువడకట్టాలి.
• వేరొకగిన్నెలోనూనెవేడిచేసిఅందులోవెల్లుల్లిరెబ్బలు, జీలకర్రవేసివేగించాలి.
• ఆతరువాతగోంగూర, పచ్చిమిర్చివేసిబాగామగ్గనివ్వాలి.
• ఆతరువాతఉడికించినరొయ్యలనుఅందులోవేసితగినంతఉప్పు, కారం, గరంమసాలవేసికొద్దిసేపువేగానిస్తేసరి.
• ఘుమఘుమలాడేగోంగూరరొయ్యలురెడీ!!!
తాజా వార్తలు
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు
- నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్







