యూఏఈ రాయల్‌ కోసం ఫ్యునరల్‌ ప్రేయర్స్‌

- May 08, 2019 , by Maagulf
యూఏఈ రాయల్‌ కోసం ఫ్యునరల్‌ ప్రేయర్స్‌

యూఏఈ:షేకా మరియమ్‌ బింట్‌ సలీమ్‌ అల్‌ సువైది మృతి నేపథ్యంలో పార్తీవదేహానికి సుప్రీం కౌన్సిల్‌ మెంబర్‌ అలాగే షార్జా రూలర్‌ షేక్‌ డాక్టర్‌ సుల్తాన్‌ బిన్‌ మొహమ్మద్‌ అల్‌ కాసిమి ఫ్యునరల్‌ ప్రేయర్స్‌ నిర్వహించారు. కింగ్‌ ఫైసల్‌ మాస్క్‌లో ఈ ప్రార్థనలు జరిగాయి. డిప్యూటీ రూలర్‌ షార్జా, షేక్‌ సుల్తాన్‌ బిన్‌ మొహమ్మద్‌ బిన్‌ సుల్తాన్‌ అల్‌ కాసిమి కూడా ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు ఈ ప్రార్థనల్లో పాల్గొని షేకా మరియమ్‌ బింట్‌ సలెమ్‌ అల్‌ సువైది మృతి పట్ల నివాళులర్పించారు. షార్జా రూలర్‌, షేక్స్‌, జుబైల్‌ సిమిటరీకి తరలి వెళ్ళారు. అక్కడ పార్టీవ దేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com