సౌదీ సివిల్ ఏవియేషన్ బాడీ కొత్త హెడ్
- May 08, 2019
సౌదీ అరేబియా: సౌదీ అరేబియా, జనరల్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ (జిఎసిఎ) కొత్త హెడ్‌గా అబ్దెల్హాది ఇల్ మన్సౌరీని నియమిస్తూ రాయల్ డిక్రీ విడుదల చేసింది. మినిస్ట్రీ ర్యాంక్‌తో ఈ పదవిలో ఆయన కొనసాగుతారు. జనవరిలో సౌదీ రాయల్ డిక్రీ ద్వారా జనరల్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన అబ్దుల్ హకీమ్ బిన్ మొహమ్మద్ అల్ తమిమిని ఆ పదవి నుంచి తొలగించిన సంగతి తెల్సిందే.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







