మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్న అగ్రదేశాధినేతలు
- May 28, 2019
ప్రధాని నరేంద్రమోడీ తన ప్రమాణ స్వీకారోత్సవానికి పోరుగుదేశాధినేతలను సైతం ఆహ్వానిస్తున్నాడు. ఇప్పటికే ప్రపంచదేశాల అధినేతలను సైతం మోడీ అహ్వానించనున్నారు. ముఖ్యంగా దక్షిణాసియా దేశాల కూటమైన బీమ్‌స్టెక్ దేశాల సభ్యులను మోడీ ప్రమాణాస్వికారానికి ఆహ్వనించనున్నట్టు పార్టీ నేతలు తెలిపారు.
మోడీ ప్రధాన మంత్రి అయిన తర్వాత విదేశాంగా విధానంపై దృష్టి సారించారు. ఈనేపథ్యంలోనే ప్రధాని అయిన తర్వాత సుమారు 40 దేశాల్లో ఆయన పర్యటనలు కొనసాగాయి. ఆయన ప్రమాణా స్వికారోత్సవానికి ప్రపంచదేశాల నేతలు కూడ హజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే ఆసియా దేశాల కూటమితో ఉన్న బీమ్‌స్టెక్ దేశాల నేతలు కూడ హజరు కానున్నట్టు కేంద్రప్రభుత్వ అధికారులు తెలిపారు. కాగా దక్షిణాసియా దేశాలతో కూడని బీమ్‌స్టెక్ లో బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, థాయ్‌లాండ్,నేపాల్, భూటాన్ దేశాలు ఉన్నాయి.
వీరితోపాటు పోరుగు దేశమైన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు కూడ ఆహ్వానం అందింది. వీటితోపాటు అగ్రదేశాధినేతలు కూడ హజరు కానున్నారు.వీరిలో రష్యా అధ్యక్షుడు, వ్లాదిమిర్ పుతిన్, జపాన్ ప్రధాని షింజో అబే, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యాహుతో తోపాటు మారిషస్, షాంఘై నేతలు కూడ హజరుకానున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







