3000 మందికి యూఏఈ సిటిజన్ షిప్!
- May 28, 2019
ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంఇటీ అండ్ సిటిజన్‌షిప్, 3,354 మంది పిల్లలకు యూఏఈ సిటిజన్‌షిప్ ఇచ్చేందుకు అవసరమైన అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసినట్లు వెల్లడించింది. ఎమిరేటీ తల్లులకు చెందిన పిల్లలకు ఈ అవకాశం దక్కుతోంది. ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ డైరెక్టివ్స్ నేపథ్యంలో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అలాగే మినిస్టర్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఎఫైర్స్ షేక్ మన్సౌర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతోంది. 3,354 అప్లికేషన్స్ వచ్చాయనీ, వాటిని పరిశీలించడం జరిగిందనీ, అప్లికేషన్లు అన్నీ లీగల్ ప్రొవిజన్స్ అలాగే అవసరమైన కండిషన్స్‌కి తగ్గట్టుగా వున్నాయని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్‌షిప్ పేర్కొంది.
తాజా వార్తలు
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!







