ఇంట్లో అగ్ని ప్రమాదం: ముగ్గురి మృతి
- May 31, 2019
మస్కట్:ఒమనీ మహిళ, ఇద్దరు చిన్నారులు అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. తమ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో వీరు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు పేర్కొన్నారు. విలాయత్ ఆఫ్ బహ్లాలోని జబ్రీన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం గురించిన సమాచారం అందుకోగానే సంఘటనా స్థలానికి చేరుకున్న పిఎసిడిఎ సిబ్బంది, మంటల్ని అదుపు చేయడానికి ప్రయత్నించడం జరిగింది. అయితే అప్పటికే ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోందని రాయల్ ఒమన్ పోలీస్ అధికార ప్రతినిథి చెప్పారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







