భారత సంతతి మహిళలకు అరుదైన గౌరవం

- June 01, 2019 , by Maagulf
భారత సంతతి మహిళలకు అరుదైన గౌరవం

ఐరాస లోని ప్రతిష్టాత్మక పదవిలో భారత సంతతికి చెందిన మహిళ అనితా భాటియా నియమితులయ్యారు. మహిళా సాధికారతపై, సమానత్వంపై కృషి చేసే యుఎన్‌-ఉమెన్‌ సంస్థకు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గా అనితా భాటియా ను నియమిస్తున్నట్లు ఐరాస సెక్రటరీ జనరల్‌ ప్రకటించారు. భాటియా గతంలో భారత సంతతికి చెందిన లక్ష్మి పురి యుఎన్‌-ఉమన్‌ కు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గా పని చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com