దుబాయ్ లో వైయస్ఆర్సీపీ ప్రేత్యేక పూజలు
- June 01, 2019
దుబాయ్:ఆంధ్ర ప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా దుబాయ్ లోని బర్ దుబాయ్ శివాలయం లో UAE NRI సెల్ టీం ప్రత్యేక పూజలు నిర్వహించారు.UAE NRI సెల్ కన్వీనర్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ సరైన నాయకుడిని ఎన్నుకున్నందుకు ఏ.పి రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ పూజా కార్యక్రమంలో రమేష్ రెడ్డి,సోమిరెడ్డి,రెడ్డయ్య రెడ్డి,కుమార్ చంద్ర,లలిత,రమణ,కోటి,వెంకట్,జగదీష్,వెంకట రమణ రెడ్డి,సుదర్శన్,వెంకట్,ప్రభాకర్ రెడ్డి,నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు







