కనిపించిన నెలవంక... గల్ఫ్ దేశాల్లో నేడు 'ఈద్ అల్ ఫితర్'..
- June 04, 2019
గల్ఫ్ దేశాల్లో రమదాన్ పర్వదినాన్ని నేడు జరుపుకోనున్నారు. సోమవారం రాత్రి నెలవంక కనిపించిందని మక్కా మసీద్ ఇమామ్ వెల్లడించారు. సౌదీ అరేబియా సహా, యూఏఈ, కువైట్, ఒమన్, ఖతర్, ఇరాన్, ఇరాక్ తదితర దేశాల్లో మంగళవారం ఈద్-ఉల్-ఫితర్ జరుపుకోవాలని ఆయన సూచించారు. కాగా, గత రాత్రి ఇండియాలో మాత్రం నెలవంక కనిపించలేదు. నేడు కనిపిస్తే, రేపు రమదాన్ జరుగుతుంది. ప్రతియేటా గల్ఫ్ దేశాల్లో రంజాన్ జరిగిన మరుసటి రోజే ఇండియాలోని ముస్లింలు పండగను చేసుకుంటారు. కాగా, ఈ సంవత్సరం రమదాన్ ఉపవాస దీక్షలు 29 రోజులే కొనసాగడం గమనార్హం.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







