టూత్ పేస్ట్‌తో ఉపయోగాలు....
- June 06, 2019
టూత్ పేస్ట్ తెల్లగా ఉంటుంది. దంతాలు తోముకోవడానికి ఉపయోగపడుతుంది అనుకుంటే పొరపాటే.. పేస్ట్ దంతాలు శుభ్రం చేసుకోవడానికే కాదు దాంతో మరెన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి.
సెల్ ఫోన్లపై ఉన్న మరకలు ఉంటే నంబర్లు, మెసేజ్ లు సరిగ్గా కనిపించవు. వాటిపై మరకలను తొలగించడానికి టూత్ పేస్ట్ సహయపడుతుంది. ఇంకు మరకలు, జిడ్డు లాంటివి సెల్ ఫోన్ పై ఉంటే, కాస్త టూత్ పేస్టు రాయాలి. ఆ తర్వాత పోడి గుడ్డతో బాగా తుడిచేయాలి.
పియానో చేతిలో ఎక్కువగా వాయించడం ద్వారా కీస్ పై మరకలు ఏర్పడతాయి. వాటిని టూత్ పేస్ట్ హెల్ప్ తో పోగొట్టవచ్చు. టూత్ బ్రష్ మీద టూత్ పేస్టుని అప్లై చేసి ఆ బ్రష్ తో పియానో కీస్ ని తుడువాలి ఆ తరువాత తడి వస్త్రంతో రబ్ చేయాలి. దీంతో పియానో నీటిగా కనిపిస్తుంది.
‘తెల్లటి బూట్లపై చిన్న మరక పడినా చూడానికి నీటీగా కనిపించావు. తెల్లటి బూట్లపై పడిన మరకలను శుభ్రం చేయడానికి కూడా టూత్ పేస్టుని ఉపయోగించవచ్చు. వాటిపై కాస్త పేస్టు రాసి ఆ తర్వాత బ్రష్ తో తుడవాలి. కొద్దిసేపటి గాలికి ఉంచిన తర్వాత బూట్లను కడిగితే చాలు, కొత్త బూట్లలా కనిపిస్తాయి.
ఫర్నిచర్‌పై టీలు,ఏదైన పండ్ల రసాలు కానీ నీళ్ళు పడి కానీ మరకలు ఏర్పడుతాయి. ఆ మరకలను టూత్ పేస్టుతో పోగొట్టుకోవచ్చు. పొడి గుడ్డను తీసుకుని దానిపై నాన్ జెల్ టూత్ పేస్టుని అప్లై చేసి ఆ వస్త్రంతో ఆ ఫర్నిచర్‌ను తుడవాలి. ఆరిన తర్వాత చూస్తే మరకలు లేకుండా క్లిన్‌గా కనిపిస్తాయి.
ఇంట్లో పిల్లలు గోడలపై పెన్సిళ్ళతో కానీ పేన్నులతో కానీ రాస్తుంటారు. ఆ గీతలను పోగోట్టేందుకు టూత్ పేస్ట్ బాగా ఉపయోగపడుతుంది. కాస్త పేస్టుని తీసుకొని వాటిపై రాసి, కొంచెం సేపు అయ్యాక ఓ క్లాత్ తో తుడవాలి దీంతో గోడలు నీటిగా కనిపిస్తాయి.

తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..