సమ్మర్ రష్: ఇండియాకి అదనంగా విమాన సర్వీసుని పెంచిన ఇండిగో
- June 06, 2019
దోహా:ఇండిగో కొత్త విమాన సర్వీసుని ఖతార్ నుంచి ఇండియాకి సమ్మర్ హాలీడేస్ నేపథ్యంలో ఏర్పాటు చేసింది. ఆర్థిక సమస్యలతో జెట్ ఎయిర్ వేస్ ఖతార్ నుంచి నడిపే విమానాల్ని షట్ డౌన్ చేసిన దరిమిలా, ఇండిగో ఈ నిర్ణయం తీసుకుంది. జులై నుంచి రోజువారీ ప్రాతిపదికన దోహా నుంచి ముంబైకి నాన్ స్టాప్ విమానాన్ని అదనంగా నడుపుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. దోహా నుంచి ఉదయం 4.40 నిమిసాలకు ప్రాంభమయ్యే విమానం ముంబైకి 10.50 నిమిషాలకు చేరుతుంది. మరో విమానం రాత్రి 9 గంటలకు బయల్దేరి, ముంబైకి తెల్లవారు ఝామున 3.10 నిమిషాలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ముంబై నుంచి ఉదయం 11.55 నిమిషాలకు అలాగే సాయంత్రం 6.40 నిమిషాలకు బయల్దేరే విమానాలు మధ్యాహ్నం 1.15 నిమిషాలకు అలాగే రాత్రి 8 గంటలకు దోహా చేరుకుంటాయి.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







