స్విమ్మింగ్ పూల్‌లో మునిగి ట్విన్స్ మృతి
- June 07, 2019
ఎమిరేటీ ట్విన్స్, స్విమ్మింగ్ పూల్‌లో పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన రస్ అల్ ఖైమాలోని ఖుజామ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. మృతుల వయసు 2.5 సంవత్సరాలు కావడంతో ఈ ఘటన అందర్నీ కలచివేస్తోంది. ఉదయం 10.10 నిమిషాల సమయంలో తమకు చిన్నారులు కన్పించడలేదంటూ ఫిర్యాదు అందిందనీ, వెంటనే సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించామని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. రెస్క్యూ టీమ్, ఇద్దరు చిన్నారుల్నీ స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు తీసి, వారిని బతికించేందుకు ప్రయత్నించినా, ప్రయోజనం లేకుండా పోయిందని రస్ అల్ ఖైమా పోలీసులు వెల్లడించారు. చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా వుండాలని ఈ సందర్భంగా బ్రిగేడియర్ హుమైది సూచించారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







