హత్య కేసులో వలసదారుడి అరెస్ట్
- June 07, 2019
మస్కట్: విలాయత్ బాహ్లాలో జరిగిన ఓ హత్యకేసుకు సంబంధించి వలసదారుడ్ని అరెస్ట్ చేశారు రాయల్ ఒమన్ పోలీసులు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం అరెస్టయిన నిందితుడు ఆసియా జాతీయుడిగా తెలుస్తోంది. అయితే, నేరానికి సంబంధించి ఎలాంటి వివరాల్నీ అధికారులు వెల్లడించలేదు. దఖ్లియా పోలీస్ కమాండ్, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్తో కలిసి చేపట్టిన ఆపరేషన్లో ఆసియా జాతీయుడ్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్, ఆన్లైన్ ప్రకటన ద్వారా వెల్లడించింది. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







