ఇరాన్‌పై అమెరికా సైబర్ దాడులు
- June 24, 2019
వాషింగ్టన్ : మిడిల్ ఈస్ట్ లో చమురు కోసం యుద్ధాలు చేసే అమెరికా, తాజాగా ఇరాన్‌పై సైబర్ దాడులకు తెగబడింది. ఇరాన్ గగనతలంలోకి చొరబడిన అమెరికా డ్రోన్‌ను ఆ దేశం కూల్చివేయడంతో కుతకుతలాడుతున్న ట్రంప్ సర్కార్ సైనిక చర్యకు యత్నించి, చివరి నిమిషంలో దాని నుంచి వెనక్కి తగ్గింది. ఆ వెంటనే అంటే గురువారం రాత్రి నుంచే ఇరాన్ క్షిపణి నియంత్రణ కంప్యూటర్ వ్యవస్థపై సైబర్ దాడులు మొదలెట్టింది. పేరు తెలపడానికి ఇష్టపడని ఉన్నతాధికారులు వాషింగ్టన్ పోస్ట్ పత్రికతో మాట్లాడుతూ, ట్రంప్ ఆదేశాల మేరకే అమెరికన్ సెంట్రల్ కమాండ్, సైబర్ కమాండ్ సమన్వయంతో ఇరాన్ సైనిక కంప్యూటర్ వ్యవస్థపై దాడులు ప్రారంభించినట్లు చెప్పారు. ఈ దాడులపై ఇరాన్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







