సౌదీ ఎయిర్‌పోర్ట్‌పై దాడి: ఒకరి మృతి, ఏడుగురికి గాయాలు
- June 24, 2019
సౌదీ అరేబియా: హౌతీ తీవ్రవాదులు సౌదీలోని ఓ విమానాశ్రయంపై జరిపిన దాడిలో ఒకరు మృతి చెందగా ఏడుగురు గాయపడ్డారు. సౌదీ అరేబియాలోని అభా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌పై ఈ దాడి జరిగింది. రోజూ వేలాది మంది ఈ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రయాణిస్తుంటారు. దాడి ఘటన గురించిన వివరించిన సౌదీ నేతృత్వంలోని అరబ్ సంకీర్ణ దళాల అధికార ప్రతినిది టుర్కి అల్ మాలికి¸, దీన్ని హేయమైన చర్యగా అభివర్ణించారు. ఆదివారం 21.10 గంటలకు ఈ దాడి జరిగిందని చెప్పారు. ఘటనపై పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







