బహ్రెయిన్‌లో రెండ్రోజులపాటు లైవ్ అమ్యునిషన్ ఫైరింగ్
- June 26, 2019
బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం జూన్ 26 అలాగే 27 తేదీల్లో లైవ్ అమ్యునిషన్ ఫైరింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో సముద్రంలో నిర్దేశించిన ప్రాంతం వైపు ఎవరూ వెళ్ళకూడదని హెచ్చరికలు జారీ చేశారు. బుధ మరియు గురువారాల్లో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు 'హైర్ షతాయా' ప్రాంతంలో ఈ ఫైరింగ్ జరుగుతుంది. బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్, రాయల్ బహ్రెయినీ నేవీ ఫోర్స్ (ఆర్బిఎన్ఎఫ్) ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశాయి.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







