అది హత్య కాదు, ఆత్మహత్య మాత్రమే
- June 26, 2019
కువైట్: ఖైతాన్లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన కేసుకు సంబంధించి పోలీస్ అధికారులు ప్రాథమికంగా కొన్ని విషయాల్ని వెల్లడించారు. అతనిది హత్య కాదనీ, ఆత్మహత్య అని తెలిపారు పోలీసులు. మెడ మీద గాయంతో భారతీయ వలసదారుడొకరు పడి వుండడాన్ని పోలీసులు కనుగొన్నారు. తనంతట తానుగానే ఆ వ్యక్తి తన గొంతు కోసుకున్నాడని, బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చి రక్తపు మడుగులో నేలకొరిగాడని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి వుంది. కేసు విచారణ కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







