ఉక్రెయిన్‌లో భారతీయ వైద్య విద్యార్థుల ఆందోళనలు

- June 29, 2019 , by Maagulf
ఉక్రెయిన్‌లో భారతీయ వైద్య విద్యార్థుల ఆందోళనలు

కివీ:ఉక్రెయిన్‌లో భారతీయ వైద్య విద్యార్థులు ఆందోళకు దిగారు. వైద్య విద్య అభ్యసించేందుకు ఇక్కడికి వచ్చిన వీరంతా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా బొగమలెట్స్‌, కీవ్‌ మెడికల్‌ వర్సిటీల తీరుపై వీరంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈవర్సిటీలు తాజాగా ప్రవేశపెట్టిన ఐ-ఫామ్‌ నిబంధనలు విద్యార్థుల పాటిల శాపంగా మారింది. ఇక్కడ చదువుతున్నవారిని ఇంటికి పంపేందుకే ఈ నిబంధనలు తెచ్చారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. చదువు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి తలెత్తడంతో... ఉక్రెయిన్‌ అధ్యక్షుడి కార్యాలయం ఎదుట భారతీయ విద్యార్థులు ఆందోళనకు దిగారు.మరోవైపు, విద్యార్థుల ఇబ్బందులపై కన్సల్టెన్సీలు స్పందించడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com