ఈద్ అల్ అధా సెలవుల ప్రకటన
- July 04, 2019
యూఏఈ: ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్, నాలుగు రోజుల ఈద్ అల్ అధా హాలీడేస్ని పబ్లిక్ మరియు ప్రైవేట్ సెక్టార్స్కి ప్రకటించింది. జుల్ హిజాహ్ 9వ రోజు నుంచి 12వ రోజు వరకు ఈ సెలవులు వర్తిస్తాయి. పబ్లిక్ మరియు ప్రైవేట్ సెక్టార్స్కి ఒకేలా సెలవులు వుంటాయని ఈ ఏడాది మొదట్లోనే యూఏఈ క్యాబినెట్ ప్రకటించిన విషయం విదితమే. ఈద్ అల్ అదా అనేది ఇస్లాంలో రెండు ముఖ్యమైన ఫెస్టివల్స్లో ఒకటి. ఇస్లామిక్ ల్యూనార్ క్యాలెండర్ చివరి నెల జుల హిజాహ్ 10వ రోజు ఈ ఫెస్టివల్ని నిర్వహిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా వున్న 1.6 మంఇ ముస్లింలు ఈ ఈద్ అల్ అదాని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







