హత్య కేసులో వలసదారుడి అరెస్ట్
- July 04, 2019
మస్కట్: హత్య కేసులో ఓ ఆసియా వలసదారుడ్ని అల్ దహిరాహ్లో అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. ఆసియా వలసదారుడైన నిందితుడు, ఆసియా వలసదారుడైన మరో వ్యక్తిని హత్య చేశాడనీ, ఓ ఫామ్‌లో ఈ హత్య జరిగిందనీ పోలీసులు పేర్కొన్నారు. అల్ దహిరాహ్ పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ ప్రకటించింది. అరెస్ట్ చేసిన నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసకోబడ్తాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







