ఇండియన్ బిజినెస్‌మేన్‌కి అజ్మన్‌లో తొలి గోల్డ్ కార్డ్
- July 10, 2019
అజ్మన్ ఎమిరేట్, తొలి గోల్డ్ కార్డ్ వీసాని నెస్టో గ్రూప్ డైరెక్టర్ సిద్దిఖీ పల్లోలాథిల్కి జారీ చేసింది. జనరల్ డైరెక్టరేట్ ఫర్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ ఎఫైర్స్ - అజమ్మన్ ఈ తొలి గోల్డ్ కార్డ్‌ని జారీ చేయడం జరిగింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ ఎఫైర్స్ - జిడిఆర్ఎఫ్ఎ అజ్మన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రిగేడియర్ మొహ్మద్ అబ్దుల్లా అల్వాన్ ఈ గోల్డ్ కార్డుని నెస్టో గ్రూప్ డైరెక్టర్‌కి అందజేశారు. పెట్టుబడిదారులకు మరింత భద్రత కల్పించేందుకు, ఇన్వెస్టిమెంట్స్‌ని ఇంకా ఎక్కువగా రప్పించేందుకు ఈ గోల్డ్ కార్డ్ ప్రక్రియ ఉపయోగపడ్తుందని బ్రిగేడియర్ అల్వాన్ చెప్పారు. స్పాన్సర్ లేకుండా రెసిడెన్సీ వీసా పొందడం సహా అనేక సౌకర్యాలు ఈ గోల్డ్ కార్డ్ వీసా వున్నవారికి లభిస్తాయి.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







