సోషల్‌ మీడియాలో 14 శాతం మంది కిడ్స్‌ వయసు 13 ఏళ్ళ లోపే

సోషల్‌ మీడియాలో 14 శాతం మంది కిడ్స్‌ వయసు 13 ఏళ్ళ లోపే

మస్కట్‌: సోషల్‌ మీడియా అప్లికేషన్స్‌ని వినియోగిస్తున్నవారిలో 14 శాతం మంది చిన్నారుల వయసు 13 ఏళ్ళ లోపే వుందని నేషనల్‌ సెంటర్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ (ఎన్‌సిఎస్‌ఐ) వెల్లడించింది. ఎన్‌సిఎస్‌ఐ పేర్కొన్న వివరాల ప్రకారం 76 శాతం చిన్నారులు య్యూ ట్యూబ్‌ని వినియోగిస్తోంటే, 28 శాతం మంది వాట్సాప్‌ని వాడుతున్నారు. 14 శాతం మంది ఇన్‌స్టాగ్రామ్‌ వినియోగదారులు. 8 శాతం మంది చిన్నారులు మాత్రమేం స్నాప్‌ చాట్‌ని వాడుతున్నారు. 

 

Back to Top