హజ్ యాత్రీకులకు 8 మిలియన్ హోలీ ఖురాన్‌ల పంపిణీ
- July 18, 2019
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ ఇస్లామిక్ ఎఫైర్స్, దావాహ్ మరియు గైడెన్స్, హజ్ సీజన్ సందర్భంగా బుక్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ కోసం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. పవిత్ర స్థలాల్ని దర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించేవారికి ఈ ఖురాన్ బుక్స్‌ని అందజేయనున్నారు. 52 పుస్తకాల్ని 30కి పైగా భాషల్లో ఇప్పటికే ఆమోదించడం జరిగిందని డిపార్ట్మెంట్ ఫ్ పబ్లికేషన్స్ ఎఫైర్స్ అండ్ స్కాలర్లీ రీసెర్చ్ అండర్ సెక్రెటరీ షేక్ అబ్దుల్ అజీజ్ బిన్ మొహమ్మద్ అల్ హమ్దాన్ చెప్పారు. 8 మిలియన్లకు పైగా పవిత్ర ఖురాన్ కాపీలు, రిట్యువల్ బుక్స్ మరియు మాన్యువల్స్‌ని యాత్రీకులకు పంపిస్తారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







