6 నెలల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా
- July 18, 2019
యూఏఈ బయట నివసిస్తున్నవారు ఆరు నెలల మల్టిపుల్ ఎంట్రీ వీసాకు అప్లచ్ చేసుకోవచ్చని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్‌షిప్ (ఎఫ్‌ఎఐసి) వెల్లడించారు. ఇన్వెస్టర్స్, ఎంటర్‌ప్రెన్యూర్స్, ప్రొఫెషనల్స్, టాలెంటెడ్ లేదా ఔట్ స్టాండింగ్ స్టూడెంట్స్ ఈ వీసా కోసం ఆన్లైన్ ఛానల్స్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆరు నెలల విజిట్ వీసా, మరో ఆరు నెలలకు పొడిగించుకునే అవకాశం వుంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారినర్స్ ఎఫైర్స్ అండ్ పోర్ట్స్ మేజర్ జనరల్ సయీద్ రకాన్ అల్ రషిది మాట్లాడుతూ, ఆరు నెలల వీసా హోల్డర్స్, తమ ఎమిరేట్స్ ఐడీని కూడా పొందే అవకాశం వుంది. బ్యాంక్ అకౌంట్స్‌ని పొందడానికి వీలుంది. ప్రాపర్టీస్‌ని కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..