48 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు
- July 31, 2019
యూఏఈ: యూఏఈలో ఉదయం కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై కన్పించింది. అత్యల్ప ఉష్ణోగ్రతలు జైస్ మౌంటెయిన్ వద్ద ఉదయం 7.30 నిమిషాల సమయానికి 24.3 డిగ్రీల సెల్సియస్ నమోదయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ వెల్లడించింది. అత్యధిక ఉష్ణోగ్రతలు ఇంటర్నల్ ఏరియాస్లో 43 నుంచి 48 డిగ్రీల వరకు చేరుకుంటాయి. దుబాయ్లో 44 డిగ్రీలు (అత్యధికం), 33 డిగ్రీలు (అత్యల్పం) నమోదవుతాయి. అబుదాబీలో 45 డిగ్రీలు, 35 డిగ్రీలు నమోదవుతాయి. షార్జాలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా 44 డిగ్రీలు నమోదవ్వొచ్చు. అత్యల్ప ఉష్ణోగ్రత 33 డిగ్రీల వరకు వుంటుంది. అత్యధిక హ్యుమిడిటీ 60 నుంచి 80 శాతం మధ్యలో వుంటుంది. గాలుల తీవ్రత సాధారణంగా వుంటుంది. అరేబియన్ గల్ఫ్, ఒమన్ సీ సాధారణ పరిస్థితులతోనే వుంటాయని ఎన్సిఎం పేర్కొంది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







