మిర్కాబ్ మాల్‌లో సమ్మర్ కార్నివాల్
- August 09, 2019
ఖతార్: మిర్కాబ్‌మాల్‌లో సమ్మర్ సీజన్ అత్యద్భుతమైన కార్నివాల్‌తో ముగియనుంది. ఈ నేపథ్యంలో నిర్వాహకులు అత్యద్భుతమైన కార్యక్రమాలతో షాపర్స్‌ని అలరించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈద్ సందర్భంగా నాలుగు రోజులపాటు ప్రత్యేకంగా కార్యక్రమాల్ని ఏర్పాటు చేశారు. స్టేజ్ షోలు, కార్నివాల్ పెర్ఫామెన్స్‌లు, కోకో ది క్లోన్ షో మరియు ఫైర్ షో ఇక్కడ ప్రధాన ఆకర్షణలు కానున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఆగస్ట్ 16 దాకా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. పజిల్స్, క్లాసిక్ ట్విస్ట్స్ - గేమ్స్ వంటివి ఇతర ప్రధాన ఆకర్షణలు. అల్ మనా మాల్స్ జనరల్ మేనేజర్ రోనీ మౌరానీ మాట్లాడుతూ, కార్నివాల్ ప్రారంభం నుంచి వేలాదిమంది విజిటర్స్‌కి ఘనంగా ఆహ్వానం పలికామనీ, వారంతా ఇక్కడి ఏర్పాట్లను చూసి ఆశ్చర్యపోయారనీ, ఆనందంతో కార్యక్రమాల్ని ఎంజాయ్ చేశారని చెప్పారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







