ఆరుగురు వలసదారుల అరెస్ట్
- August 09, 2019
మస్కట్: ఇద్దరు మహిళలు సహా మొత్తం 6 మంది వలసదారుల్ని రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇళ్ళలో దొంగతనాలు చేస్తున్నట్లు వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. తమ ఇళ్ళలోంచి డబ్బు, బంగారు ఆభరణాలు దొంగిలిస్తున్నట్లు బాధితుల నుంచి అందిన ఫిర్యాదు నేపథ్యంలో రాయల్ ఒమన్ పోలీస్ విచారణ చేపట్టి, నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. తలుపులు పగలగొట్టి, ఇంట్లోకి చొరబడి నిందితులు దోపిడీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. మస్కట్ పోలీస్ కమాండ్ నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేయగా, మరో కేసులో ఇద్దరు మహిళల్ని వారు పనిచేస్తున్న ఇళ్ళలో దొంగతనాలకు పాల్పడుతున్నందుకు అరెస్ట్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







