ఒకే రోజు రెండు హౌతీ డ్రోన్ల కూల్చివేత
- August 09, 2019
సౌదీ అరేబియా: అరబ్ కోలిషన్, రెండో హౌతీ డ్రోన్‌ని గురువారం కూల్చివేయడం జరిగింది. సౌదీ అరేబియాలోని అభా ప్రాంతాన్ని ఈసారి తీవ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ పేర్కొంది. యెమెన్‌లోని మిలిటెంట్స్ క్యాపిటల్ అయిన సనా నుంచి ఈ డ్రోన్ సంధించారు. అంతకు ముందు సౌదీ అరేబియాలోని జజాన్‌ని టార్గెట్‌గా చేసుకుని తీవ్రవాదులు డ్రోన్ ప్రయోగించగా, దాన్ని సంకీర్ణ దళాలు కూల్చివేశాయి. సంకీర్ణ దళాల అధికార ప్రతినిథి అల్ మాల్కి మాట్లాడుతూ, ఒకే రోజు రెండు డ్రోన్స్‌ని కూల్చివేయడం జరిగిందని చెప్పారు. కాగా, యెమెన్‌లోని సిటిజన్స్ లక్ష్యంగా చేసుకుని తీవ్రవాదులు బాలిస్టిక్ మిస్సైల్‌ని సంధించినట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







