ట్రాఫిక్ సమస్యలకు కారణమైన రోడ్డు ప్రమాదం
- August 12, 2019
యూఏఈ: షార్జా నుంచి దుబాయ్ వైపు వెళ్ళే వాహనదారులు ట్రాఫిక్ సమస్యల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓ యాక్సిడెంట్‌లో పలు వాహనాలు ధ్వంసం కావడంతో ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డుపై అల్ కాసియాస్ సిమిటెరీ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. షార్జా నుంచి జబెల్ అలి వైపు వెళ్ళే మార్గంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అతి వేగంతో వాహనాలు నడిపితే ప్రమాదాలు జరుగుతాయనీ, వాహనదారులు పరిమిత వేగంతో తమ వాహనాల్ని నడిపించాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







